Batukamma Celebrations: మెట్టినిల్లు నిజామాబాద్లో బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత
బతుకమ్మ పండుగ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మెట్టినిల్లు నిజామాబాద్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకుటుంబసభ్యులతో కలిసి బతుకమ్మను పేరుస్తున్న కవిత
బతుకమ్మ పండుగపై ఈ నెల 23న దుబాయ్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కవిత తెలిపారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు.
బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత
రాష్ట్ర ప్రభుత్వమే బతుకమ్మను నిర్వహించడంపై కవిత సంతోషం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరలు ఇవ్వడం, రాష్ట్ర పువ్వుగా తంగేడును గుర్తించడం వంటివన్నీ రాష్ట్ర ఆడబిడ్డలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్న కవిత
బతుకమ్మ వేడుకల్లో కవిత
అమ్మవారికి పూల దండ వేస్తున్న కవిత