Faria Abdullah Photos: రెడ్ కలర్ శారీలో మన చిట్టి ఎంత అందంగా ఉందో చూడండి..
ABP Desam
Updated at:
13 Oct 2021 07:42 PM (IST)
1
(Courtesy: Instagram) 'జాతిరత్నాలు' సినిమాతో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది నటి ఫరియా అబ్దుల్లా.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
(Courtesy: Instagram) ఈ సినిమా తరువాత ఆమె పాపులారిటీ బాగా పెరిగిపోయింది.
3
(Courtesy: Instagram) సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి.
4
(Courtesy: Instagram)ప్రస్తుతం రవితేజతో ఓ సినిమాకి కమిట్ అయ్యింది.
5
(Courtesy: Instagram) అలానే దసరాకు విడుదల కాబోతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో క్యామియో రోల్ లో కనిపించనుంది.
6
(Courtesy: Instagram) ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
7
(Courtesy: Instagram) ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది.
8
(Courtesy: Instagram) తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.