Tirumala Brahmotsavam Photos: చంద్రప్రభ వాహనంపై వటపత్రశాయి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి
ABP Desam | 13 Oct 2021 09:01 PM (IST)
1
తిరుమల శ్రీవారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారానికి ఏడో రోజుకి చేరుకున్నాయి.
2
ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ మలయప్ప స్వామి చంద్రప్రభ వాహనంపై వటపత్రశాయి అలంకారంలో దర్శనమిచ్చారు.
3
చంద్రప్రభ వాహనం - సకల తాపహరం
4
చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం.
5
ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.
6
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, శాసనసభ ఉప సభాపతి శ్రీ కోన రఘుపతి, టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
7
చంద్రప్రభ వాహనంపై వటపత్రశాయి అలంకారంలో శ్రీ మలయప్ప
8
చంద్రప్రభ వాహనంపై వటపత్రశాయి అలంకారంలో శ్రీ మలయప్ప
9
చంద్రప్రభ వాహనంపై వటపత్రశాయి అలంకారంలో శ్రీ మలయప్ప