In Pics: కేసీఆర్తో కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు - కుమారుడ్ని హత్తుకొని శుభాకాంక్షలు
Venkatesh Kandepu
Updated at:
24 Jul 2024 09:39 PM (IST)

1
మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు నందినగర్ నివాసంలో జరిగాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు తో కూడి తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ , తల్లి శోభమ్మ గారలకు పాద నమస్కారాలు చేసి వారి ఆశీర్వాదాలను కేటీఆర్ తీసుకున్నారు.

3
ఈ సందర్భంగా.. కుమారుడు కేటీఆర్ ను ప్రేమతో గుండెకు హత్తుకున్న కేసీఆర్, మిఠాయీలు తినిపించి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా ఆశీర్వదించారు.
4
కుమారునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
5
తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు నంది నగర్ కు వచ్చిన పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి కేటీఆర్ ఫొటోలు దిగారు.
6
కేటీఆర్ తన తండ్రి కేసీఆర్, తల్లి శోభ పాదాలను నమస్కరించి వారి ఆశీస్సులు పొందారు.