Pawan Kalyan : కొండగట్టు అంజన్న సన్నిధిలో అంజనీ పుత్రుడు, వారాహికి ప్రత్యేక పూజలు
మంగళవారం ఉదయం 11 గంటలకు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్న జనసేన అధినేత.. అక్కడ వారాహికి ప్రత్యేక పూజలు చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపవన్ కల్యాణ్ కు ఆలయ అధికారులు, వేదపండితులు ఘన స్వాగతం పలికారు.
ముందుగా అంజన్నను దర్శించుకున్న పవన్ కల్యాణ్... అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
జనసేన పార్టీ ప్రచార రథం వారాహికి పవన్ కల్యాణ్ పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరిపారు.
కొండగట్టు అంజన్న సన్నిధిలో పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ కు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందిస్తున్నవేద పండితులు
వారాహి వాహనంలో పవన్ కల్యాణ్
ప్రత్యేకంగా స్వామివారి యంత్రాన్ని వారాహికి కట్టి, సింధూరంతో శ్రీరామదూత్ అని రాశారు.
పూజలు సందర్భంగా పవన్ కల్యాణ్.. కాషాయ ఉత్తరీయం ధరించారు. వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు దగ్గరుండి చేయించి, వాహనం ఎదుట సంకల్పసిద్ధి చేయించారు వేద పండితులు
ప్రత్యేక పూజలు నిర్వహించిన పండితులు విఘ్నాలు తొలగిపోయేలా, విజయాలు సిద్ధించేలా గుమ్మడికాయ కొట్టారు. అనంతరం వారాహిని ప్రారంభించారు.
వారాహికి పూజలు చేస్తున్న క్రమంలోనే వేదపండితులతోపాటు ఆయన కూడా మంత్రోచ్చరణ చేశారు.