Pranitha Subhash: ప్రణీత కూతురితో ఎంత క్యూట్ గా ఆడుకుంటుందో చూశారా?
ABP Desam
Updated at:
24 Jan 2023 03:51 PM (IST)
1
కూతురు పుట్టిన తర్వాత మరింత అందంగా మారిపోయింది ప్రణీత. ప్రతి క్షణం అమ్మతనం ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంది. Image Credit: Pranitha Subhash/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ప్రణీత బ్రదర్ చేతిలో ఉన్న తన గారాల పట్టితో ముచ్చటగా ఆడుకుంటూ ఉంది. Image Credit: Pranitha Subhash/Instagram
3
కూతురితో పాటు చిన్న పిల్లలా మారిపోయి తనని నవ్విస్తుంది. Image Credit: Pranitha Subhash/Instagram
4
ఎప్పటికప్పుడు తన కూతురి ఫోటోస్ షేర్ చేస్తుంది కానీ ఫేస్ మాత్రం రివీల్ చెయ్యకుండా పోస్ట్ చేస్తుంది. Image Credit: Pranitha Subhash/Instagram
5
పాప ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. Image Credit: Pranitha Subhash/Instagram
6
కూతురిని ప్రేమగా ముద్దాడుతున్న ప్రణీత. Image Credit: Pranitha Subhash/Instagram