Karthika Deepam Shobha Shetty:పెళ్లి చూపులకు మోనిత ఎంత ముద్దుగా రెడీ అయ్యిందో!
ABP Desam | 24 Jan 2023 04:20 PM (IST)
1
కార్తీకదీపం అందమైన విలన్ మోనిత అలియాస్ శోభా శెట్టి చూశారా ఎంత క్యూట్ గా రెడీ అయిపోయిందో.
2
తనకి ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. అందుకోసం ఇలా ముచ్చటగా రెడీ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.
3
కార్తీకదీపం సీరియల్ లో మోనితగా రాక్షస ప్రేమ చూపించి చివరికి దీప చేతిలో చనిపోవడంతో తన పాత్రకి ఎండ్ కార్డ్ వేసేశారు.
4
ఇటీవల తనకి పెళ్లి చూపులు జరిగాయని చెప్తూ తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియో కూడా పెట్టింది శోభాశెట్టి.
5
శోభా శెట్టి అందమైన ఫోటోలు.
6
శోభా శెట్టి అందమైన ఫోటోలు. image credit: ShobhaShetty/Instagram