Dandari Celebrated Pics: ఆదివాసీ గూడాల్లో దండారి సంబురాలు, గుస్సాడీ నృత్యంతో కోలాహలం!
ABP Desam
Updated at:
25 Oct 2022 10:15 AM (IST)
1
గంగమ్మకు దండం పెట్టుకుని పండుగను ప్రారంభిస్తున్న ఆదివాసీలు
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అమ్మవారి కోసం ప్రత్యేకంగా నైవేద్యాలు తయారు చేస్తున్న మహిళలు
3
పద్మల్ పురి కాకోబాయి, ఎత్మాసార్ దేవతలు..
4
అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్న ఆదివాసీ మహిళలు
5
అందరూ కలిసి బంతి భోజనాలు..
6
గుస్సాడి నృత్యం కోసం తయారవుతున్న ఆదివాసీలు
7
డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపులు..
8
గుస్సాడి నృత్యాలు చేస్తూ.. అమ్మవారికి చెంతకు వెళ్తున్న ఆదివాసీలు
9
కళాకారులతో కలిసి ఫొటోలు దిగుతున్న ఆదివాసీ ప్రజలు
10
గుస్సాడి నృత్యంతో అదరగొడుతున్న ఆదివాసీలు