In Pics: అందమైన ప్రకృతి నడుమ 8 షేప్లో రోడ్డు, హైదరాబాద్లోనే - ఎక్కడో తెలుసా?
ABP Desam
Updated at:
21 Jul 2022 10:56 AM (IST)
1
హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (HMDA) చేస్తున్న కృషి ఫలించిందని పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ట్వీట్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
హెచ్ఎండీఏలోని అర్బన్ గ్రీనరీ విభాగం ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ గ్రీనరీ పెంచేందుకు ఎన్నో పనులు చేపట్టిందని తెలిపారు.
3
ఫలితంగానే ఇప్పుడు ఓఆర్ఆర్ అంతటా పచ్చదనం కనిపిస్తోందని అన్నారు.
4
ఆయన ట్వీట్ చేసిన ఫోటోలు మోడ్రన్ అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్నాయి. వాటి మధ్య నుంచి 8 ఆకారంలో వేసిన రోడ్లు ఆకట్టుకుంటున్నాయి.