Balkampet Yellamma Photos: వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, పాల్గొన్న మంత్రులు - ఫోటోలు చూడండి
ABP Desam
Updated at:
05 Jul 2022 11:31 AM (IST)
1
హైదరాబాద్ నగరంలో ప్రసిద్ధి గాంచిన బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం కన్నుల పండువగా సాగుతోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.
3
అనంతరం అమ్మవారి కళ్యాణాన్ని మంత్రులు కుటుంబ సమేతంగా తిలకించారు.
4
కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు.
5
ఎల్లమ్మ ఆలయంలో కల్యాణ మహోత్సవం వల్ల బల్కంపేట రహదారిని పోలీసులు మూసేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.