Chandini Chaudhary: చీరలో చాందిని చౌదరి - ఎంత సక్కగుందో!
షార్ట్స్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న చాందిని చౌదరికి సినిమా అవకాశాలు వచ్చాయి.(Photo Courtesy: Chandini Chowdary Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహీరోయిన్ గా ఆమె నటించిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు.(Photo Courtesy: Chandini Chowdary Instagram)
2020లో 'కలర్ ఫోటో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. (Photo Courtesy: Chandini Chowdary Instagram)
ఈ సినిమాకి యూత్ బాగా కనెక్ట్ అవ్వడంతో సినిమా సక్సెస్ అయింది.(Photo Courtesy: Chandini Chowdary Instagram)
దీంతో చాందినికి మంచి గుర్తింపు వచ్చింది. (Photo Courtesy: Chandini Chowdary Instagram)
రీసెంట్ గా ఈమె నటించిన 'సమ్మతమే' అనే సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. (Photo Courtesy: Chandini Chowdary Instagram)
ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలు షేర్ చేసింది.(Photo Courtesy: Chandini Chowdary Instagram)
చాందిని చౌదరి లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy: Chandini Chowdary Instagram)