Kavitha met with KCR: బాపు భావోద్వేగం- చాలా కాలం తర్వాత కుమార్తె కవితను చూసి ఎమోషనల్ అయిన కేసీఆర్
ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న కేసీఆర్ తనయ ఎంఎల్సీ కవితకు ఘనస్వాగతం లభించింది,. భర్త, కుమారునితో కలిసి వచ్చిన ఆడబిడ్డకు ఆత్మీయ ఆహ్వానం లభించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదిష్టి తీసి కవితకు స్వాగతం పలికిన సిబ్బంది. కన్న బిడ్డను చూడగానే భోవోద్వేగానికి గురైన తండ్రి కేసీఆర్
నిర్బంధం నుంచి బయటకొచ్చిన బిడ్డను చూసి కేసీఆర్ కండ్లల్లో ఆత్మీయ ఆనందం కనిపించింది.
తండ్రి పాదాలకు నమస్కరించిన కవిత ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. బిడ్డను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఆశీర్వదించిన కేసీఆర్
చాలాకాలం తర్వాత ఉత్సాహంతో అధినేత. తమ అధినేత సంతోషంలో భాగస్వామ్యులైన నేతలు, సిబ్బంది
కేసీఆర్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్న పార్టీ నేతలు. కవిత రాకతో ఎర్రవెల్లి కేసీఆర్ నివాసంలో వెల్లివిరిసిన సంతోషాలు
తర్వాత తండ్రి కేసీఆర్తో సమావేశమైన కవిత కుటుంబం ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
లిక్కర్ స్కామ్లో జైలు నుంచి బెయిల్పై విడుదలై కవిత బుధవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చారు.