Riddhi Kumar: అందమైన తోటలో అప్పుడే పూసిన కొత్తపూవులా పూలటాప్ లో రిద్ధికుమార్!
రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన లవర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది నార్త్ ఇండియన్ బ్యూటీ రిద్ధికుమార్. ఆ మూవీ డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత అనగనగా ఓ ప్రేమకథ సినిమాలో ఆఫర్ అందుకుంది..
మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రిద్దికుమార్..తెలుగులో పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయినా మలయాళంలో హీరోయిన్ గా మంచి ఆఫర్లే అందుకుంది. ప్రభాస్ రాధేశ్యామ్ లో ఓ కీలకపాత్రలో మెరిసింది. కనిపించింది కొద్దిసేపే అయినా కీలక పాత్రలోనే నటించింది రిద్ధి కుమార్. మరోవైపు బాలీవుడ్ లో సలామ్ వెంకీ సినిమాలో నటించింది.
ప్రభాస్ రాధేశ్యామ్ లో ఓ కీలకపాత్రలో మెరిసింది. కనిపించింది కొద్దిసేపే అయినా కీలక పాత్రలోనే నటించింది రిద్ధి కుమార్. మరోవైపు బాలీవుడ్ లో సలామ్ వెంకీ సినిమాలో నటించింది.
మూవీస్, వెబ్ సిరీస్ అనే డిఫరెన్స్ లేకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్లో బిజిగానే ఉంటోంది
తనకి తాను రాకుమారి అనే బిరుదు ఇచ్చుకుంది రిద్ది కుమార్
రిద్ధికుమార్ (Image credit: Riddhi Kumar/Instagram)
రిద్ధికుమార్ (Image credit: Riddhi Kumar/Instagram)