Madonna Sebastian: శిల్పంలా ఉన్న మడోన్నా సెబాస్టియన్ - 'ప్రేమమ్' బ్యూటీ కెరీర్ జోరు పెరిగేది ఎప్పుడో!
మడోన్నా సెబాస్టియన్ అనగానే ఠక్కున గుర్తుకురాకపోవచ్చు కానీ..ప్రేమమ్ బ్యూటీ అనగానే టాలీవుడ్ ప్రేక్షకులు గుర్తుపడతారు. ఆ మూవీ సక్సెస్ తర్వాత టాలీవుడ్ లో ఓ వెలుగువెలుగుతుంది అనుకున్నారంతా..కానీ పెద్దగా కలసిరాలేదు
వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. అందం, నటనలో మంచి మార్కులు సంపాదించుకుంది. తనకు ఆఫర్ చేసిన క్యారెక్టర్ కి అనుగుణంగా తనని తాను మార్చుకుంటూ సక్సెస్ అందుకుంది.
నాని - సాయిపల్లవి మూవీ శ్యామ్ సింగరాయ్ సినిమాలో లాయర్ పాత్రలో నటించింది. లోకేష్ కనగరాజ్ లియో మూవీలో విజయ్ సోదరిగా నటించింది.
పదేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చిన మడోన్నా ఇప్పటివరకూ చేసినవి 10 సినిమాలే కానీ..తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకుంది
మడోన్నా సెబాస్టియన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : madonnasebastianofficial / instagram)
మడోన్నా సెబాస్టియన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : madonnasebastianofficial / instagram)