Telangana Run:హైదరాబాద్లో ఘనంగా తెలంగాణ రన్ - పెద్ద ఎత్తున పాల్గొన్న యువత
తెలంగాణ రన్ కు పెద్ద ఎత్తున హాజరైన రాజకీయ, సినీ ప్రముఖులు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనెక్లెస్ రోడ్డు డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహం మైదానం నుండి ప్రారంభమైన 2కే, 5కే రన్
ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి మహమూద్ అలీ, నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి
ఎమ్మెల్యే దానం నాగేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్
వీరితో పాటు ప్రముఖ క్రీడాకారులు ఈషా సింగ్, సింగర్స్ మంగ్లీ, రామ్, సినీ నటి శ్రీ లీలలు హాజరు
తెలంగాణ రన్ కు ముందు పాటలు పాడిన సింగర్ మంగ్లీ, రామ్
4 వేల మందికి పైగా పాల్గొని తెలంగాణ రన్ ను విజయవంతం చేసిన ప్రజలు
తెలంగాణాకు మంచి కీర్తి, ప్రతిష్టలు తేవాలి: యువతకు సూచించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
ముఖ్య అతిథిగా హాజరై సందడి చేసిన నటి శ్రీలీల
2కే రన్ లో ఉత్సాహంగా పాల్గొని అందరిలోనూ ఉత్సాహాన్ని నింపిన శ్రీలీల