వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగిన అమిత్ షా- విశాఖ వేదికగా బీజేపీ శ్రేణులను ఉత్సాహపరిచిన సమావేశం
విశాఖ సభకు తరలి వచ్చిన బీజేపి శ్రేణులు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవేదిక పై మాట్లాడుతున్న సొము వీర్రాజు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వైఎస్ జగన్ ప్రభుత్వం పై విమర్శలు బాణం ఎక్కుపెట్టిన అమిత్షా
సర్కార్ పై బీజేపి దండయాత్ర సాగిస్తుందని కేంద్ర మాజీ మంత్రి పురంధీశ్వరి హెచ్చరిక
వేదిక పై పార్టి శ్రేణులకు అభివాదం చేస్తున్న బీజేపి నేతలు
పార్టి నిర్వహించిన సభకు తరలి వచ్చిన అగ్ర నాయకులు
బూత్ స్వశక్తీకరణ సమావేశంలో బిజెపి జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ ప్రసంగం
రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది. జగన్ సర్కారు సిగ్గు పడాలన్న అమిత్ షా
70 కోట్లమంది ప్రజలకు అందేలా మోదీ సర్కారు సంక్షేమ పథకాలు అందించిందన్న అమిత్ షా
9 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల పథకం కింద ఇచ్చారన్న షా
అమిత్ షాను సత్కరిస్తున్న పార్టీ నాయకులు
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పార్టీ నాయకుల సమావేశం
వేదికపై అమిత్ షా, సొము వీర్రాజు అభివాదం