✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

ఘనంగా వీరసింహా రెడ్డి 100 రోజుల వేడుకలు - ‘వీర మాస్ బ్లాక్‌బస్టర్’తో యూనిట్ సందడి!

ABP Desam   |  12 Jun 2023 02:16 AM (IST)
1

నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహా రెడ్డి’ 100 రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

2

ఈ వేడుకలను ‘వీర మాస్ బ్లాక్‌బస్టర్’ పేరుతో ఘనంగా నిర్వహించారు.

3

ఈ సంవత్సరం జనవరి 12వ తేదీన ‘వీర సింహా రెడ్డి’ విడుదల అయింది.

4

బాక్సాఫీస్ దగ్గర రూ.134 కోట్ల గ్రాస్‌ను ఈ సినిమా రాబట్టింది.

5

2023లో టాలీవుడ్‌కు మొదటి క్లీన్ హిట్‌గా ‘వీర సింహా రెడ్డి’ నిలిచింది.

6

ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణకు జోడిగా శ్రుతి హాసన్ నటించారు.

7

కన్నడ నటుడు దునియా విజయ్ ప్రతి నాయక పాత్రను పోషించారు.

8

ఎస్ఎస్ థమన్ అందించిన రీ-రికార్డింగ్ ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్‌గా నిలిచింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • ఘనంగా వీరసింహా రెడ్డి 100 రోజుల వేడుకలు - ‘వీర మాస్ బ్లాక్‌బస్టర్’తో యూనిట్ సందడి!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.