✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాక ఇగా సంబరాలు - మీరు కూడా ఓ లుక్కేయండి!

ABP Desam   |  12 Jun 2023 12:33 AM (IST)
1

పోలండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్‌లో తన డామినేషన్ కొనసాగిస్తుంది.

2

గత నాలుగేళ్లలో మూడో ఫ్రెంచ్ ఓపెన్‌ను స్వియాటెక్ గెలుచుకుంది.

3

శనివారం జరిగిన థ్రిల్లింగ్ ఫైనల్లో అన్ సీడెడ్ కరోలినా ముచోవాపై 6-2 5-7 6-4 తేడాతో గెలుపొందారు.

4

ఓపెన్ శకంలో మోనికా సెలెస్, నవోమి ఒసాకాల తర్వాత ఆడిన నాలుగు ఫైనల్స్‌లోనూ విజయం సాధించిన క్రీడాకారిణిగా ఇగా స్వియాటెక్ నిలిచింది.

5

కేవలం 22 సంవత్సరాల వయసులోనే నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఇగా స్వియాటెక్ గెలుచుకుంది.

6

ఓపెన్ శకంలో మోనికా సెలెస్ తర్వాత వరుసగా ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కురాలైన క్రీడాకారిణిగా ఇగా స్వియాటెక్ నిలిచింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆట
  • ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాక ఇగా సంబరాలు - మీరు కూడా ఓ లుక్కేయండి!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.