In Pics: సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా
సీఎం కేసీఆర్ కుటుంబం సహా ముచ్చింతల్ లోని సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే రోజా కూడా పాల్గొన్నారు. (Source : rojaselvamani Instragram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసీఎం కేసీఆర్ తో ఎమ్మెల్యే రోజా(Source : rojaselvamani Instragram)
రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో ఘనంగా జరుగుతున్నాయి. గురువారం జరిగిన వేడుకల్లో ఈ కార్యక్రమంలో ఏపీ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. (Source : rojaselvamani Instragram)
ఆశ్రమంలో భారీ గంటను మోగిస్తున్న ఎమ్మెల్యే రోజా(Source : rojaselvamani Instragram)
చిన్నజీయర్ స్వామి, మై హోమ్ గ్రూప్స్ అధినేత డా.జూపల్లి రామేశ్వరరావు సీఎం కేసీఆర్ దంపతులు, ఎమ్మెల్యే రోజాను సాదరంగా ఆహ్వానించారు. (Source : rojaselvamani Instragram)
ఆశ్రమం విశిష్టతను సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రోజాకు తెలియజేస్తున్న చిన్న జీయర్ స్వామి (Source : rojaselvamani Instragram)
ఎమ్మెల్యే రోజాకు చిన జీయర్ స్వామి వేద ఆశీర్వచనం(Source : rojaselvamani Instragram)
హైదరాబాద్ లో జరుగుతున్న సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, చినజీయర్ స్వామిలతో ఎమ్మెల్యే రోజా(Source : rojaselvamani Instragram)