Deepika Padukone: వైట్ డ్రెస్ లో దీపికా బ్రైట్ లుక్, 'గెహ్రాయాన్' ప్రమోషన్స్ లో బిజీ బిజీ

వైట్ డ్రెస్ లో దీపికా బ్రైట్ లుక్, 'గెహ్రాయాన్' ప్రమోషన్స్ లో బిజీ బిజీ
2007లో 'ఓం శాంతి ఓం' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది దీపికా పదుకోన్. (Photo Courtesy: Instagram)
మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. (Photo Courtesy: Instagram)
బాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటిస్తూ.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. (Photo Courtesy: Instagram)
పెళ్లి తరువాత కూడా నటిగా దీపికాకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. (Photo Courtesy: Instagram)
ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'గెహ్రాయాన్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. (Photo Courtesy: Instagram)
అలానే ప్రభాస్ తో కలిసి 'ప్రాజెక్ట్ K'లో నటించబోతుంది. (Photo Courtesy: Instagram)
తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Instagram)
దీపికా పదుకోన్ ఫొటోలు (Photo Courtesy: Instagram)
దీపికా పదుకోన్ ఫొటోలు (Photo Courtesy: Instagram)
దీపికా పదుకోన్ ఫొటోలు (Photo Courtesy: Instagram)