ఆస్ట్రేలియా విజయనాదం - సెమీస్‌లో విజయానంతరం సంబరాల్లో కంగారూలు!
ABP Desam
Updated at:
17 Nov 2023 02:42 AM (IST)
1
ప్రపంచకప్ రెండో సెమీ ఫైనల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్స్‌కు చేరుకోవడం ఇది ఎనిమిదో సారి.
3
ఏ జట్టు కూడా ఇన్నిసార్లు ఫైనల్స్‌కు చేరుకోలేదు.
4
కనీసం ఆస్ట్రేలియా దరిదాపుల్లో కూడా మరే జట్టు లేదు.
5
రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్, భారత్ నాలుగు సార్లు మాత్రమే ఫైనల్స్‌కు చేరుకున్నాయి.
6
ఫైనల్స్‌కు చేరుకోవడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు సంబరంలో మునిగిపోయారు.