Mount Everest Garbage: ఎవరెస్టు ఎక్కుతున్నారా? చెత్త ఏరుకురండి రివార్డ్స్ పొందండి
ABP Desam | 30 May 2023 02:21 PM (IST)
1
స్వచ్ఛతకు మారు పేరైన ఎవరెస్ట్ పై రోజురోజుకూ వ్యర్థాలు పెరుగుతున్నాయి.
2
ఎవరెస్టు ఎక్కే పర్వతారోహకులు తమతో పాటు వ్యర్థాలను తీసుకువస్తే తగిన రివార్డ్ ఇస్తామని నేపాల్ సర్కారు ప్రకటించింది.
3
ఎవరెస్టు ఎక్కడానికి అనుమతుల కోసం నేపాల్ ప్రభుత్వం 11 వేల డాలర్లు వసూలు చేస్తుంది.
4
తాజాగా తీసుకొచ్చిన కార్యక్రమం ప్రకారం ఎవరెస్టు శిఖరం పై నుండి వ్యర్థాలను తీసుకువస్తే.. ఆ వ్యర్థాల బరువు ప్రకారం పర్మిట్ ఫీజు మినహాయిస్తారు.