World Cadet Wrestling Championship: ప్రియ మలిక్‌కు స్వర్ణం
ABP Desam
Updated at:
26 Jul 2021 01:00 PM (IST)
1
భారత యువ రెజ్లర్ ప్రియ మలిక్ ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
73 కిలోల ఫైనల్లో ఆమె 5-0తో సెనియా పటపోవిచ్ (బెలారస్)ను చిత్తు చేసింది.
3
ప్రస్తుత ప్రపంచ క్యాడెట్ టోర్నీలో భారత్‌కు దక్కిన మూడో స్వర్ణమిది. ప్రియ కాకుండా తన్ను, కోమల్ కూడా పసిడి గెలిచారు.
4
ఈ సందర్భంగా ఆమెకి ట్విటర్ వేదికగా పలువురు సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలిపారు.