Tokyo Olympics: మూడో రోజు చిత్రాలు... విజయాలు... పరాజయాలు
ABP Desam | 25 Jul 2021 10:49 PM (IST)
1
టోక్యో ఒలింపిక్స్‌లో మూడో రోజు భారత్ పతకం లేకుండానే ముగించింది.
2
పురుషుల హాకీలో భారత్... ఆసీస్ చేతిలో ఘోర పరాజయం పాలైంది.
3
రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కి అర్హత సాధించిన భారత స్విమ్మర్ మాన పటేల్
4
మేరీ కోమ్ తొలి పంచ్ అదిరింది. 51కేజీల విభాగంలో మేరీ ప్రత్యర్థిపై 4-1తేడాతో విజయం సాధించింది.
5
తనకంటే మెరుగైన క్రీడాకారిణిపై విజయం సాధించి మూడో రౌండ్‌కి చేరింది టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బాత్ర
6
రజతం గెలిచిన మీరాబాయి చానును అభినందిస్తున్న మేరీ కోమ్
7
ఫైనల్‌కి అర్హత సాధించలేకపోవడంతో నిరాశలో మను బాకర్
8
మనుబాయి చాను సైకత శిల్పం
9
స్టార్ షట్లర్ పీవీ సింధు తొలి రౌండ్లో విజయం సాధించింది. ప్రత్యర్థిక ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కేవలం అరగంటలో మ్యాచ్ ముగించేసి రెండో రౌండ్‌కి అర్హత సాధించింది.