Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలలో 3 లక్షల మంది ప్రేక్షకులు, 7 వేల మంది అథ్లెట్లు
Jyotsna
Updated at:
27 Jul 2024 06:57 AM (IST)
1
100 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తుండటంతో పారిస్ లో వినూత్న కార్యక్రమాలు
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ప్రారంభ వేడుకలకు వేదికగా సెయిన్ నది
3
ఆస్టర్లిట్జ్ బ్రిడ్ నుంచి మొదలైన పరేడ్ ట్రోకాడెరో వరకు
4
వర్షం అంతరాయం కలిగించినా అథ్లెట్లలో ఏ మాత్రం తగ్గని జోష్
5
చారిత్రక కట్టడాల మధ్యలో నుంచి సాగిన బోటు ప్రయాణం
6
గేమ్స్ వైడ్ ఓపెన్’ నినాదంతో ఆరు బయట సాగిన ఆరంభ వేడుకలు
7
ప్రారంభ వేడుకలలో ప్రతీ ఘట్టం ప్రత్యేకంగా ఉండేలా ఏర్పాట్లు
8
ఒలింపిక్స్ వేడుకల్లో భారత అథ్లెట్ల ఉత్సాహం
9
ప్రారంభవేడుకల్లో భాగంగా బోటులో వస్తున్న క్రీడాకారులు
10
85 బోట్లలో మొత్తం 6,800 అథ్లెట్లు
11
ప్రారంభ వేడుకల్లో అథ్లెట్ల ఉత్సాహం
12
తమ దేశపు జండాలతో బోటులో అభివాదం చేస్తూ వస్తున్న క్రీడాకారులు
13
మొదట గ్రీస్ జట్టు ఆటగాళ్లు, చివరిగా ఫ్రాన్స్ అథ్లెట్లు