Paris olympics 2024: ఆరు పతకాలతో ముగిసిన భారత్ ప్రస్థానం
Jyotsna
Updated at:
11 Aug 2024 04:11 PM (IST)
1
పారిస్ ఒలింపిక్స్లో ఈసారి భారత్ సాధించిన తొలి పతకం షూటింగ్ లో. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో రజతం గెలిచేలా కన్పించిన మను భాకర్.. చివరకు కాంస్యంతో సరిపెట్టుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
మను భాకర్ – సర్బ్జ్యోత్ సింగ్ జోడీ మిక్స్ డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్యం సాధించింది.
3
50 మీటర్ల రైఫిల్ ఈవెంట్లో స్వప్నిల్ కుశాలే కాంస్య పతకం పొందాడు.
4
పారిస్ 2024 ఒలింపిక్స్ పురుషుల 57 కేజీల రెజ్లింగ్ లో 21 ఏళ్ల అమన్ షెరావత్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
5
గత ఒలింపిక్స్లో పసిడి గెలిచిన నీరజ్ చోప్రా.. ఈసారి రజతానికి పరిమితమయ్యాడు.
6
హాకీలో భారత జట్టు 52 ఏళ్ల రికార్డు బద్దలు కొడుతూ కాంస్యం దక్కించుకుంది.