✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Ketika Sharma: కేతికా శర్మ లేటెస్ట్ ఫోటోలు - బ్లూ టాప్‌లో ఎట్రాక్ట్ చేస్తున్న రొమాంటిక్ పోరి

S Niharika   |  11 Aug 2024 02:33 PM (IST)
1

Ketika Sharma Latest Photos: కేతికా శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు పని కట్టుకుని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న భామ. (Image Courtesy: ketikasharma/Instagram)

2

Ketika Sharma Instagram photos: కేతికా శర్మ లేటెస్టుగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు ఇవి. న్యాచురల్ లైటింగ్ లో ఈ ఫోటోలు తీశామని ఆవిడ పేర్కొన్నారు. (Image Courtesy: ketikasharma/Instagram)

3

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా నటించిన 'రొమాంటిక్' సినిమాతో కేతికా శర్మ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యింది. తొలి సినిమాతో క్యూట్ అండ్ రొమాంటిక్ హీరోయిన్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకుంది. (Image Courtesy: ketikasharma/Instagram)

4

'రొమాంటిక్' తర్వాత 'లక్ష్య', 'రంగ రంగ వైభవంగా', 'బ్రో' సినిమాలో కేతికా శర్మ నటించింది. ఆ సినిమాలు విజయాలు సాధించలేదు. కానీ, ఆమె గ్లామర్ షో మాత్రం హిట్ అయ్యింది. (Image Courtesy: ketikasharma/Instagram)

5

అందాల భామల ఫోటో గ్యాలరీలతో పాటు పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: ketikasharma/Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Ketika Sharma: కేతికా శర్మ లేటెస్ట్ ఫోటోలు - బ్లూ టాప్‌లో ఎట్రాక్ట్ చేస్తున్న రొమాంటిక్ పోరి
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.