ENGvIND: భారత్ X ఇంగ్లాండ్ మధ్య రేపే తొలి టెస్టు... టీమిండియా ముమ్మర ప్రాక్టీస్
ABP Desam
Updated at:
03 Aug 2021 04:51 PM (IST)
1
భారత్ X ఇంగ్లాండ్ మధ్య ఆగస్టు 4 నుంచి ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు తెరలేవనుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో బిజీగా గడిపారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ప్రాక్టీస్ చేశారు.
3
నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న బుమ్రా
4
నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న రన్ మెషిన్ విరాట్ కోహ్లీ
5
సోమవారం ప్రాక్టీస్ సమయంలో గాయపడిన మయాంక్ అగర్వాల్
6
ఆటగాళ్లకు సూచనలిస్తోన్న కోచ్ రవిశాస్త్రి
7
భారత ఆటగాళ్ల ప్రాక్టీస్
8
పిచ్‌ని పరిశీలించిన భారత ఆటగాళ్లు
9
ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ గెలవాలని కోరుతూ టీమిండియాకి ALL THE BEST