Kiran Navgire: బ్యాటుపై MSD 07 రాసుకుంది.. గుజరాత్‌పై హాఫ్ సెంచరీ బాదేసింది!
ABP Desam
Updated at:
06 Mar 2023 05:39 PM (IST)
1
యూపీ వారియర్జ్ క్రికెటర్ కిరన్ నవగిరె దుమ్మురేపింది. గుజరాత్ జెయింట్స్ మ్యాచులో విలువైన హాఫ్ సెంచరీ బాదేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
170 పరుగుల లక్ష్యంతో దిగిన యూపీ వెంటవెంటనే వికెట్లు చేజార్చుకుంది. అప్పుడు నవగిరె ఆదుకుంది.
3
హాఫ్ సెంచరీ తర్వాత ఆమె బ్యాటుపై ఎంఎస్డీ 07 అని రాసుండటం అందర్నీ సర్ప్రైజ్ చేసింది.
4
ఆమెకు ఎవరూ స్పాన్సర్లు లేకపోవడంతో ఇలా రాసుకుందని తెలిసింది. చిన్నప్పట్నుంచి ధోనీలా సిక్సర్లు బాదాలన్నది ఆమె కల.
5
2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ధోనీలా సిక్సర్ కొట్టి మ్యాచులు ఫినిష్ చేయాలన్నది ఆమె గోల్. అందుకు తగ్గట్టే గుజరాత్‌పై రెచ్చిపోయింది.