ABP  WhatsApp
✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Follow us :

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • క్రికెట్
  • KL Rahul Wedding Gift: కేఎల్‌ రాహుల్‌కు రూ.2 కోట్ల BMW కారు, రూ.కోటి బైక్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన కోహ్లీ, ధోనీ!

KL Rahul Wedding Gift: కేఎల్‌ రాహుల్‌కు రూ.2 కోట్ల BMW కారు, రూ.కోటి బైక్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన కోహ్లీ, ధోనీ!

ABP Desam Updated at: 25 Jan 2023 07:01 PM (IST)
1

టీమ్‌ఇండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌, బాలీవుడ్‌ నటి అతియా శెట్టి సోమవారం ఒక్కటయ్యారు. ఖండాలాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. బంధువులు, సన్నిహితులు ఈ కొత్త జంటకు విలువైన బహుమతులు అందజేశారు.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

బాలీవుడ్‌ నటుడు, అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టి నూతన దంపతులకు ముంబయిలో రూ.50 కోట్ల విలువైన ఇంటిని ఇచ్చినట్టు తెలిసింది. కండల వీరుడు సల్మాన్‌ ఖాన్.. అతియాకు రూ.1.64 కోట్ల విలువైన ఆడీ కారును బహూకరించాడు.

3

సునీల్‌ శెట్టి మిత్రుడు, సహ నటుడు జాకీ ష్రాఫ్‌ కొత్త జంటకు రూ.30 లక్షల విలువైన స్విస్‌ చొపర్డ్‌ వాచ్‌ను అందించారు. అర్జున్‌ కపూర్‌ రూ.1.5 కోట్ల విలువైన వజ్రాల నగలను అతియాకు బహూకరించాడు.

4

టీమ్‌ఇండియా కింగ్‌ విరాట్‌ కోహ్లీ తన మిత్రుడికి రూ.2.17 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడని తెలిసింది. మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ రూ.80 లక్షలు విలువైన కవాసకీ నింజా బైక్‌ను బహూకరించాడని అంటున్నారు.

5

మొత్తంగా కేఎల్‌ రాహుల్‌, అతియా జోడీకి రూ.60-65 కోట్ల విలువైన బహుమతులు వచ్చాయని ఇంగ్లిష్ వెబ్‌సైట్లు కథనాలు ప్రచురిస్తున్నాయి. కాగా ఈ కొత్త జంట మరికొన్ని రోజుల్లో 3000 మంది అతిథులతో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారని తెలిసింది.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.