IND vs NZ: కివీస్ పై ఘన విజయం, ఛాంపియన్స్ ట్రోఫీ మనదే
న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.
కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ ఆరు బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
రోహిత్ శర్మ 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 76 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.
ఎనిమిదో స్థానంలో జడేజా బరిలోకి దిగడం జట్టుకు బాగా కలిసొచ్చిం దన్న రోహిత్ శర్మ
ఆఖరి బంతిని ఫోర్‌గా మలిచి.. రవీంద్ర జడేజా విన్ని్ంగ్ షాట్ కొట్టాడు. కేఎల్ రాహుల్ జడేజాకు సపోర్ట్ చేశాడు.
విజయాన్ని వరించిన తరువాత రోహిత్, కోహ్లీ వికెట్లతో దాండియా ఆడారు.
క్రెడిట్ అంతా రోహిత్ భాయ్‌దే అంటున్న కుర్రాళ్ళు, సెలెబ్రేట్ చేసుకోవాల్సింది మీరే అన్న సీనియర్ ఆటగాళ్ళు.
అద్భుతమైన మ్యాచ్ ను చూసి, టీం ఇండియా ను ఉత్సాహపరచిన వివేక్ ఒబెరాయ్.