Nara Lokesh In Dubai: దుబాయ్ లో దేవాన్ష్‌తో కలిసి నారా లోకేష్ సందడి- ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే అంతే..
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఏపీ మంత్రి నారా లోకేష్ తన కుమారుడు నారా దేవాన్ష్ తో కలిసి సందడి చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅద్భుతమైన మ్యాచ్‌లోని ప్రతి క్షణాన్ని నిజంగా ముఖ్యమైన వ్యక్తితో ఆస్వాదిస్తున్నాను. క్రికెట్, స్నేహం మరియు మరపురాని జ్ఞాపకాలు అని టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని పోస్ట్ చేశారు.
#INDvsPAK మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షాను నారా లోకేష్ కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడంపై చర్చించానని లోకేష్ తెలిపారు.
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ తో ఏపీ మంత్రి నారా లోకేష్, ఎంపీ కేశినేని చిన్ని సరదాగా కనిపించారు. భారత్, పాక్ మ్యాచ్ అంటే ఆ మాత్రం ఎంటర్ టైన్మెంట్ ఉంటుంది మరి.
దుబాయ్ స్టేడియంలో భారత్, పాక్ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన ఏపీ మంత్రి నారా లోకేష్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (కేశినేని చిన్ని)
టీమిండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మతో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సరదాగా మాట్లాడుతూ కనిపించారు. హైదరాబాద్ మెగాస్టార్స్ అని సన్ రైజర్స్ టీమ్ పోస్ట్ చేసింది.
దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి సినీ, రాజకీయ, క్రికెట్ సెలబ్రిటీలు దుబాయ్ వెళ్లారు. మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షిస్తే ఆ మజానే వేరు.