CWG 2022: సంబరాలు అంబరానికి! హాకీ గర్ల్స్ ఎలా ఎంజాయ్ చేశారో చూడండి!
ABP Desam
Updated at:
07 Aug 2022 09:02 PM (IST)
1
CWG 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ మహిళల జట్టు అదరగొట్టింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఫైనల్కెళ్లే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్న అమ్మాయిలు కాంస్య పతకంతో మురిశారు.
3
మూడో స్థానం కోసం న్యూజిలాండ్తో జరిగిన పోరులో అద్భుత విజయం సాధించారు.
4
రెండు జట్లు 1-1తో మ్యాచ్ను ముగించడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.
5
ఇందులో 2-1తో ప్రత్యర్థిని ఓడించి పతకం గెలిచారు.
6
మ్యాచ్ ముగిశాక టీమ్ఇండియా సంబరాలు చేసుకుంది.