Adah Sharma: అదాశర్మ వింత గెటప్, పోజులు చూశారా?
'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అదా శర్మ. (Courtesy: Adah Sharma Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సినిమా మంచి సక్సెస్ అయినప్పటికీ అదాకు మాత్రం సరైన అవకాశాలు రాలేదు. (Courtesy: Adah Sharma Instagram)
'సన్నాఫ్ సత్యమూర్తి', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' లాంటి సినిమాల్లో ఆమె గెస్ట్ రోల్ లాంటి పాత్రలు పోషించింది. (Courtesy: Adah Sharma Instagram)
ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోతో కలిసి నటించడానికి కూడా ఒప్పుకుంది. (Courtesy: Adah Sharma Instagram)
టాలీవుడ్, బాలీవుడ్ లలో ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేక సోషల్ మీడియాలో కాలం గడుపుతుంది అదా శర్మ. (Courtesy: Adah Sharma Instagram)
ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. (Courtesy: Adah Sharma Instagram)
తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది. (Courtesy: Adah Sharma Instagram)
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Courtesy: Adah Sharma Instagram)
అదా శర్మ లేటెస్ట్ ఫొటోలు (Courtesy: Adah Sharma Instagram)