Ananya Panday: 'లైగర్' ప్రమోషన్స్ లో అనన్య స్టైలిష్ లుక్!
బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే 'లైగర్' సినిమాలో హీరోయిన్ గా నటించింది. (Photo Courtesy: Ananya Panday Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాను పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేశారు. (Photo Courtesy: Ananya Panday Instagram)
కరణ్ జోహార్ లాంటి దర్శకనిర్మాత బ్యాకప్ ఉండడంతో ఈ సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. (Photo Courtesy: Ananya Panday Instagram)
ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. (Photo Courtesy: Ananya Panday Instagram)
పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న ఈ సినిమాను దానికి తగ్గట్లే ప్రమోట్ చేస్తున్నారు. (Photo Courtesy: Ananya Panday Instagram)
విజయ్ అండ్ టీమ్ అన్ని ఊర్లకు తిరుగుతూ సినిమాకి ప్రచారం కల్పిస్తున్నారు. (Photo Courtesy: Ananya Panday Instagram)
అనన్య కూడా ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. (Photo Courtesy: Ananya Panday Instagram)
ఆమెకి సంబంధించిన కొన్ని ఫొటోలు మీకోసం.. (Photo Courtesy: Ananya Panday Instagram)