Tirumala Kalyana Ratham: తిరుమల నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు శ్రీవారి కళ్యాణ రథం!
RAMA
Updated at:
08 Jan 2025 02:02 PM (IST)
1
TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేక పూజలు చేసిన రథం బయలుదేరింది
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
జనవరి 13 భోగి నుంచి ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకూ కుంభమేళా జరగనుంది..
3
ఉత్తరాధి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
4
యూపీ సర్కార్ కేటాయించిన 2.5 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేశామని చెప్పారు. 170 మంది సిబ్బందితో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు
5
జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో శ్రీనివాసుడి కళ్యాణోత్సవం నిర్వహిస్తామని వెల్లడించారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
6
కుంభమేళాకు వెళ్లే భక్తులకు తిరుమలేశుడి దర్శనం