Keerthy Suresh : బ్లాక్ మినీ డ్రెస్‌లో కీర్తి సురేశ్.. దుబాయ్‌లో బేబి జాన్ వైబ్స్ ఇస్తోన్న బ్యూటీ
బేబి జాన్ ప్రమోషన్స్‌ని దుబాయ్‌లో చేస్తుంది కీర్తి సురేశ్. మంగళసూత్రం వేసుకుని.. తన లుక్‌తో మెస్మరైజ్ చేస్తుంది. (Image Source : Instagram/Keerthy Suresh)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబ్లాక్ కలర్ లాంగ్ స్లీవ్ మినీ డ్రెస్ వేసుకుని ఫోటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది కీర్తి. Lili Blanc'S Iconic Collar And Crystal Buttonsతో వచ్చిన ఈ డ్రెస్ 36 వేలకు పైమాటే. (Image Source : Instagram/Keerthy Suresh)
ఈ సూపర్ స్టన్నింగ్ మోడ్రన్ లుక్‌లో కూడా కీర్తి తన ట్రెడీషన్స్ని పక్కన పెట్టలేదు. మెడలో తాళిబొట్టు వేసుకుని తన ట్రెండ్‌ని, ట్రెడీషన్స్ని మిక్స్ చేసి మంచి తన మార్క్ చూపించింది.(Image Source : Instagram/Keerthy Suresh)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Baby John X Club Boudoir X Dubai 🖤 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/Keerthy Suresh)
మలయాళం సినిమాలతో కెరీర్‌ను ప్రారంభించి.. తెలుగులో హీరోయిన్గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ సినిమాల్లో కూడా తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. (Image Source : Instagram/Keerthy Suresh)
రీసెంట్గా హిందీ సినిమాల్లో హీరోయిన్గా కెరీర్‌ను ప్రారంభించింది. బేబి జాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి వెళ్లింది. సినిమా విడుదలై కీర్తి నటనకు మంచి మార్కులే పడ్డాయి.(Image Source : Instagram/Keerthy Suresh)