Seetha Ramachandra Swamy: భద్రాచలంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు.. దశావతారాల్లో భాగంగా శనివారం వామన అవతారం!
RAMA
Updated at:
04 Jan 2025 11:12 AM (IST)
1
డిసెంబర్ 31 నుంచి జనవరి 20 వరకూ ఈ అధ్యయనోత్సవాలు జరగనున్నాయి..
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
మొదటి తొమ్మిది రోజులు సీతారాముడు..దశావతారాల్లో రోజుకో అలంకారంలో దర్శనమిస్తాడు
3
అధ్యయనోత్సవాల్లో నాలుగో రోజైన జనవరి 3 శుక్రవారం సీతారామచంద్ర స్వామి నరసింహవతారంలో దర్శనమిచ్చారు
4
ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన శనివారం సీతారాముడు వామన అవతారంలో దర్శనమిస్తాడు
5
జనవరి 8 న శ్రీకృష్ణుడి అలంకారంలో దర్శనమివ్వనున్నాడు శీరాముడు.. పదో రోజు గోదావరిలో తెప్పోత్సవం జరుగుతుంది
6
జనవరి 10 ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిస్తారు..
7
జనవరి 10 వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు
8
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు దేవస్థాన అధికారులు