Shraddha Das: గోవా స్విమ్మింగ్ పూల్లో శ్రద్ధా దాస్ జలకాలాటలు... గ్లామర్ ట్రీట్ ఏముంది అసలు
Shraddha Das Latest Photos: గోవాలో సముద్రం ఉంటుంది. బీచ్ లో షికారు చేసేందుకు చాలా మంది వెళతారు. శ్రద్ధా దాస్ లాంటి స్టార్ బీచ్ దగ్గరకు వెళితే జనాలు వెంట పడతారు కదా! అందుకని, ఆవిడ స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్నారు. (Image Courtesy: shraddhadas43/ Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appన్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం శ్రద్ధా దాస్ గోవా వెళ్లారు. గత నాలుగైదు రోజులుగా ఆవిడ అక్కడ ఉన్నారు. లేటెస్టుగా గోవాలో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: shraddhadas43/ Instagram)
శ్రద్ధా దాస్ ఈ ఫోటోలు షేర్ చేసిన నాలుగు గంటల్లో 40 వేల మంది లైకులు కొట్టారు. ఇంకా బోలెడు మంది కామెంట్స్ పెట్టారు. (Image Courtesy: shraddhadas43/ Instagram)
శ్రద్ధా దాస్ లాస్ట్ ఇయర్ 'పారిజాత పర్వం' సినిమాలో నటించారు. ప్రజెంట్ ఆవిడ చేతిలో Arrdham అనే సినిమా ఉంది. (Image Courtesy: shraddhadas43/ Instagram)
శ్రద్ధా దాస్ మార్చి 4, 1987న జన్మించారు. ఆవిడ వయసు 37 ఏళ్లు. ఇన్స్టాగ్రామ్లో ఆవిడను 2.9 మిలియన్ మెంబర్స్ ఫాలో అవుతున్నారు. (Image Courtesy: shraddhadas43/ Instagram)
శ్రద్ధా దాస్ ఫోటోలతో పాటు లేటెస్ట్ పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: shraddhadas43/ Instagram)