Rashmi Gautham : తెరచాటుగా రష్మి గౌతమ్.. బుజ్జితల్లి అదిరిపోలా!
RAMA
Updated at:
03 Jan 2025 03:29 PM (IST)

1
స్మాల్ స్క్రీన్ పై ఓ వెలుగు వెలుగుతోంది యాంకర్ రష్మి గౌతమ్
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
హీరోయిన్ గా నటించాలని ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రష్మి స్మాల్ స్క్రీన్ పై సెటిలైపోయింది..లెటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫొటోస్ ఇవే

3
ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే షో తో మరోసారి సుడిగాలి సుధీర్ తో కలసి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతోంది రష్మి..ఆ ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
4
జబర్దస్త్ షో నుంచి సుడిగాలి సుధీర్ వెళ్లిపోయాక.. ఈ కాంబోని ప్రేక్షకులు మిస్సయ్యారు..లేటెస్ట్ గా సంక్రాంతి స్పెషల్ షో తో ఆ లోటు తీరబోతోంది
5
ఎంత మంది మధ్యన ఉన్నా..ఎన్ని జంటలున్నా సుధీర్, రష్మి జోడీ హైలెట్ అవుతుంటుంది...
6
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మి లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవే..