✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Satyabhama Serial Today January 3rd Highlights: సత్యను ఒంటరి చేసిన క్రిష్.. పుట్టింట్లోనూ దక్కని సపోర్ట్ - సత్యభామ జనవరి 3 ఎపిసోడ్ హైలెట్స్!

RAMA   |  03 Jan 2025 09:52 AM (IST)
1

నీ నామినేషన్లో ష్యూరిటీ సైన్ చేసేందుకు ఎవ్వరూ రావడం లేదంటకదా అని మహదేవయ్య సెటైర్ వేస్తాడు. మీ కూతురు ఆల్రెడీ నావైపు వచ్చింది..మీరు చూస్తూ ఉండండి అంటుంది. మా నాన్నకి కాల్ చేసి బెదిరించినప్పుడే మీకు భయం పెరిగిందని అర్థమైంది.. కౌంట్ డౌన్ మొదలైందంటూ రివర్స్ అవుతుంది సత్య

2

నందిని ఎక్కడికి వెళ్లిందో అని ఇంట్లో అంతా చర్చించుకుంటారు. ఇంటికి వచ్చిన నందినితో ఎక్కడికి వెళ్లావమ్మా అని అడిగితే..మా నాన్నతో తాడో పేడో తేల్చుకునేందుకు వెళ్లాను అంటుంది. నువ్వు ఇలా వెళితే మేనే నిన్ను పంపించామని గొడవచేస్తార అంటారు.

3

సత్య మీ బాపుని కంట్రోల్ చేయడం ఏంటి..ఆ ఇంట్లో కలసి మెలిసి ఉండాలి అత్తమామలకు గౌరవం ఇవ్వాలి అంటాడు హర్ష. అయినా నువ్వు చేసిన పని ఏం బాలేదు వదినా...అక్కడకు వెళ్లి మరింత గొడవ పెట్టావ్ అంటూ నందిని సత్యకి సపోర్ట్ చేసిందని బయటపెడుతుంది సంధ్య.

4

ఇంట్లో అందరూ నందినిపై ఫైర్ అవుతారు. నువ్వు చేసిన పనికి మా ఫ్యామిలీని వేధిస్తాడు మీ నాన్న అంటుంది సంధ్య.. నేనెందుకు చూస్తూ ఊరుకుంటా అయినా మా బాపూ ఈ ఫ్యామిలీ జోలికి రావాలంటే వదినను దాటుకుని రావాలంటుంది. సంధ్య మాత్రం ఇంట్లో వాళ్లని రెచ్చగొడుతుంది. అసలు నందిని సత్యకి సపోర్ట్ చేసిందనే విషయం నీకెలా తెలుసు అని హర్ష అడిగితే..అక్కే చెప్పిందని అబద్ధం చెబుతుంది. సత్య బెడ్ సర్దుతుంటే క్రిష్ వస్తాడు కానీ సీరియస్ గా ఉంటాడు. బయటే గొడవపడాలి గదిలో కాదంటుంది సత్య. నువ్వు ఎన్ని తింగరి వేషాలు వేసినా భరించడం వల్లే మన కాపురం ఇలా అయింది అంటాడు. రేపటి నుంచి జైత్రయాత్ర మొదలవుతుంది ముందుగా పుట్టింటికి వెళుతున్నా అంటంది..

5

సత్య బెడ్ సర్దుతుంటే క్రిష్ వస్తాడు కానీ సీరియస్ గా ఉంటాడు. బయటే గొడవపడాలి గదిలో కాదంటుంది సత్య. నువ్వు ఎన్ని తింగరి వేషాలు వేసినా భరించడం వల్లే మన కాపురం ఇలా అయింది అంటాడు. రేపటి నుంచి జైత్రయాత్ర మొదలవుతుంది ముందుగా పుట్టింటికి వెళుతున్నా అంటంది..

6

తెల్లారాక సత్య నామినేషన్ పత్రాలతో బయలుదేరుతుంది. ఎక్కడికి అని మహదేవయ్య అడిగితే సంతకాలం కోసం అంటుంది. గడపదాటితే కాల్చేస్తా అంటూ గన్ ఫైర్ చేస్తాడు మహదేవయ్య...ఇదంతా విశాలాక్షి కల...

7

సత్యా అని అరుస్తూ కంగారు పడుతుంది విశాలాక్షి. పీడకల అని ఇంట్లో అందరూ సర్దిచెప్తారు. సత్యను కాపాడుకోవాలి అంటుంది. నామినేషన్ కి ఎవరూ సపోర్ట్ చేయొద్దు అనుకుంటారు...

8

సత్యభామ జనవరి 04 ఎపిసోడ్ లో.. నామినేషన్లో పేపర్స్ లో సంతకాలు చేయమని తన పుట్టింటి వారిని అడుగుతుంది సత్య. నీ భర్తను కాదని నీకెలా సపోర్ట్ చేస్తాం అంటుంది విశాలాక్షి. నువ్వు నీగురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించడం లేదని ఫైర్ అవుతుంది సంధ్య.. నీ పుట్టిల్లు నీ వెనుక నిలబడదు అని క్లారిటీ ఇచ్చేస్తారు సత్య షాక్ అవుతుంది...

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Satyabhama Serial Today January 3rd Highlights: సత్యను ఒంటరి చేసిన క్రిష్.. పుట్టింట్లోనూ దక్కని సపోర్ట్ - సత్యభామ జనవరి 3 ఎపిసోడ్ హైలెట్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.