Ganga Pushkaralu 2023: హరిద్వార్ లో బ్రహ్మకుండ్ ఘాట్ వద్ద గంగాపుష్కరాల సందడి
హరిద్వార్ లో బ్రహ్మకుండ్ ఘాట్ వద్ద గంగాపుష్కరాల సందడి
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రతి నదికి పన్నెండేళ్లకు ఓసారి వచ్చే పెద్ద పండుగ పుష్కరం. ఏడాదికో నదికి పుష్కరం జరుగుతుంది. 2023లో గంగానదికి పుష్కర శోభ వచ్చింది.
ఏప్రిల్ 22 నుంచి మే 3 వరకూ..అంటే 12 రోజుల పాటూ గంగానదీతీర ప్రాంతాలన్నీ పుణ్యస్నానాలు చేసే భక్తులతో కళకళలాడిపోతుంటాయి.
గంగా నది తీర ప్రాంతాలైన గంగోత్రి, గంగాసాగర్, హరిద్వార్, బదిరీనాథ్, కేదారనాథ్, వారణాసి, అలహాబాద్ క్షేత్రాల్లో ఘాట్లు సిద్ధమయ్యాయి.