Dimple Hayathi photos: చీరకట్టిన డస్కీ బ్యూటీ డింపుల్
ABP Desam | 21 Apr 2023 04:52 PM (IST)
1
తెలుగమ్మాయి డింపుల్ హయతి కెరీర్ బిగినింగ్ లో ఒకట్రెండు సినిమాలు చేసినా నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు.
2
గద్దల కొండ గణేష్ మూవీ లోని ఐటమ్ సాంగ్ తో పాపులర్ అయిన డింపుల్ హయాతీ విశాల్ హీరోగా తెరకెక్కిన సామాన్యుడు, రవితేజ ఖిలాడి మూవీస్ లో నటించింది. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తోన్న సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తోంది.
3
ప్రస్తుతం డింపుల్ హయతి మరో గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. గోపీచంద్ సరసన డింపుల్ రామబాణం చిత్రంతో హీరోయిన్ గా నటిస్తోంది.
4
డింపుల్ హయతీ (image credit: DimpleHayathi/Instagram)
5
డింపుల్ హయతీ (image credit: DimpleHayathi/Instagram)