CSK vs SRH: ఈ CSK స్టార్స్ SRHకు ఘోస్ట్స్! రాయుడంటే దడ.. దడే!
ABP Desam
Updated at:
21 Apr 2023 03:30 PM (IST)

1
2020 సీజన్లో రవీంద్ర జడేజా సన్ రైజర్స్ పై 50 కొట్టాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
2018 సీజన్లో అంబటి రాయుడు ఆరెంజ్ ఆర్మీపై ఏకంగా సెచరీ బాదేసి అజేయంగా నిలిచాడు.

3
2022 సీజన్లో ఒక మ్యాచులో డేవాన్ కాన్వే 85 నాటౌట్ గా అదరగొట్టాడు.
4
ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తక్కువేమీ కాదు. 2022 సీజన్లోనే 99 కొట్టి చుక్కలు చూపించాడు.
5
సన్ రైజర్స్ కు అంబటి రాయుడు బాహుబలిగా మారాడు. 45 సగటు, 130 స్ట్రైక్ రేట్ తో 540 పరుగులు చేశాడు.