సరస్వతీ దేవి అలంకారంలో విజయవాడ కనకదుర్గమ్మ ... దర్శనానికి పోటెత్తిన భక్తులు!
RAMA
Updated at:
09 Oct 2024 07:05 AM (IST)
1
మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవిగా దర్శనమిస్తోంది ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గాదేవి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
మహాసరస్వతి రూపంలోనే అమ్మవారు శుంభని శుంభులనే రాక్షసులను వధించిందని పురాణగాథ.
3
సరస్వతి అలంకారాన్ని దర్శించుకునేందుకు తెల్లవారుఝామునుంచి భక్తులు పోటెత్తారు
4
సరస్వతీదేవిని పురాణాలుబ్రహ్మ చైతన్య స్వరూపిణిగా అభివర్ణించాయి.
5
సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత అయిన సరస్వతీ దేవిని ఆరాధించడం వలన బుద్ధి, వికాసం, విద్యాలాభం కలుగుతాయని పండితులు చెబుతారు
6
ఈ రోజు ఆలయాల్లో అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు.. దేవీ త్రిరాత్ర వ్రతం చేసేవారు ఈ రోజు ఆ వ్రతాన్ని ప్రారంభిస్తారు
7
ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీ వతీ ధీనా మవిత్రయవతు