Poonam Bajwa: ప్రెట్టీ పూనమ్... ఆ అందాలకు, సోకులకు ప్రేక్షక లోకం సలామ్
Poonam Bajwa Latest Hot Images: ఆల్మోస్ట్ 20 ఏళ్లు... వచ్చే ఏడాదికి హీరోయిన్ గా పూనమ్ బజ్వా ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు అవుతుంది. ఆ అందాల భామ ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కొత్త హీరోయిన్ల కంటే ఓ అడుగు ముందు ఉంది అని చెప్పాలి. (Image Courtesy: poonambajwa555 / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపూనమ్ బజ్వా నటించిన లేటెస్ట్ సినిమా ఏది అని అడిగితే సోషల్ మీడియాలో ఆడిన ఫాలో అయ్యే నెటిజనుల సైతం చెప్పలేరు. కానీ, ఆవిడకు ఆవిడకు ఆ ఫాలోయింగ్ ఉందంటే కారణం ఎప్పటికప్పుడు షేర్ చేసే గ్లామర్ ఫోటో షూట్ స్టిల్స్. (Image Courtesy: poonambajwa555 / Instagram)
లేటెస్టుగా పూనమ్ బజ్వా ఫ్లోరల్ ఫ్రాక్, డీప్ నెక్ డ్రస్ లో ఈ ఫోటోలను షేర్ చేశారు. ప్రజెంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: poonambajwa555 / Instagram)
పూనమ్ బజ్వా అందాలకు, సోకులకు ప్రేక్షక లోకం సలామ్ అంటోంది. ఇప్పుడు పూనమ్ చేతిలో సినిమాలు ఏవీ లేవు. కానీ, ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలు షేర్ చేయడం ఆపడం లేదు. (Image Courtesy: poonambajwa555 / Instagram)
పూనమ్ బజ్వాతో హీరోయిన్స్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీలకు, వార్తలకు ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: poonambajwa555 / Instagram)