Rashmika Mandanna : కేరళలో కాఫీ ముచ్చట్లు చెప్తోన్న రష్మిక.. అక్కడి ఫుడ్, కాఫీ గురించి రివ్యూ ఏమిచ్చిందంటే
రష్మిక మందన్నా తన రెగ్యూలర్ ఫోటోషూట్లతో పాటు.. తన పర్సనల్ ఎక్స్పీరియన్స్, అప్డేట్స్ గురించి చెప్తూ ఉంటుంది.(Images Source : Instagram/Rashmika Mandanna)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా కేరళ వెళ్లిన ఈ బ్యూటీ అక్కడి కాఫీ గురించి సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టింది. I was in Kochi for the last few days, and I went to this place called @frenchtoastindia ✨ and their French toast ! OMG 🤤 yummmm! ❤️and coffee as usual..😋 coffee was a lil too strong for me, so make sure you ask for 20ml espresso cappuccino if you can’t have strong coffee like me 😋 Beautiful place, good food, and sweet people ❤️ అంటూ రాసుకొచ్చింది.(Images Source : Instagram/Rashmika Mandanna)
అయితే చివరిగా.. Oh oh! Btw henceforth if I find nice places i order from or go to in my travels.. I am posting about it so that you if guys are in that city, you can also try 🥰❤️ అంటూ కన్‌క్లూజన్ ఇచ్చింది రష్మిక.(Images Source : Instagram/Rashmika Mandanna)
రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌ని సోషల్ డైరీలా ఫీల్ అవుతుంది. తన గురించిన అప్డేట్స్, పర్సనల్ లైఫ్‌లో ఏమి చేస్తుందనే అంశాలను దానిలో రాసుకొస్తుంది.(Images Source : Instagram/Rashmika Mandanna)
మూవీ అప్డేట్స్, ఫోటోషూట్లే కాకుండా.. ఏమి చేస్తుంది? ఏమి తింటుంది వంటివన్నీ సెల్ఫీలు తీసి.. పెద్ద పెద్ద క్యాప్షన్స్ రాస్తూ అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది.(Images Source : Instagram/Rashmika Mandanna)
పుష్ప, యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకుని నేషనల్ క్రష్‌గా మారిపోయింది రష్మిక. ప్రస్తుతం ఆమె చేతిలో కీలక ప్రాజెక్లు ఉన్నాయి. పుష్ప 2, కుబేర వంటి సినిమాల్లో ప్రధానపాత్ర పోషిస్తోంది రష్మిక.(Images Source : Instagram/Rashmika Mandanna)