✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Brahmamudi Serial: బ్రహ్మముడి సీరియల్ లో స్వప్నగా కొత్త క్యారెక్టర్.. హమీదా ఎందుకు తప్పుకుందో తెలుసా!

RAMA   |  08 Oct 2024 07:57 AM (IST)
1

మంచి రేటింగ్స్ తో దూసుకుపోతున్న బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ - కావ్య గా నటిస్తోన్న మానస్ - దీపిక రంగరాజుకి ఎంత ఫాలోయింగ్ ఉందో... స్వప్నగా నటిస్తోన్న హమీదాకు అంతే ఫాలోయింగ్ ఉంది..

2

సెట్స్ లో హమీదా చివరి రోజు అంటూ బ్రహ్మముడిలో ప్రకాశ్ గా నటిస్తోన్న గిరి వీడియో పోస్ట్ చేశాడు. అసలు స్వప్న ఎందుకు తప్పుకుందో చెప్పండంటూ...ఆ వీడియో కింద కామెంట్స్ హోరెత్తిపోతున్నాయ్..

3

బిగ్‌బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనుందని అందుకే బ్రహ్మముడి నుంచి తప్పుకుందనే టాక్ వినిపించింది. కానీ రీసెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో హమీదా లేదు.. దీంతో బ్రహ్మముడి నుంచి హమీదా తప్పుకునేందుకు మరో కారణం ఉండొచ్చంటున్నారు..

4

హమీదా అందం, నటనతో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను కట్టిపడేసింది. సో..ఏదైనా మూవీస్ లో అవకాశం వచ్చిందేమో..అందుకే సీరియల్ నుంచి తప్పుకుందేమో అనే టాక్ వినిపిస్తోంది

5

బ్రహ్మముడి సీరియల్ ఆరంభంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసినప్పటకీ...రాను రాను చెల్లెలు కావ్యను చూసి మంచిగా మారింది.. అత్త రుద్రాణి, భర్త రాహుల్ కి గడ్డిపెట్టే క్యారెక్టర్లో హమీదాను చూసి స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులు ఎంజాయ్ చేశారనే చెప్పాలి

6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హమీదా.. గ్లామర్ డోస్ పెంచి మరీ ఫొటో షూట్స్ చేస్తుంటుంది..

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Brahmamudi Serial: బ్రహ్మముడి సీరియల్ లో స్వప్నగా కొత్త క్యారెక్టర్.. హమీదా ఎందుకు తప్పుకుందో తెలుసా!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.