Akhada prayagraj kumbh mela 2025: అఖాడాల రాకతో ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా జోష్!
ఆచార్య మహామండలేశ్వర స్వామి విశ్వాత్మానంద సరస్వతి ఆధ్వర్యంలో వైభవంగా జరిగిన అఖాడాల యాత్రకి భక్తులు అడుగడుగునా స్వాగతం పలికారు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమహా కుంభమేళాకోసం అఖాడాలు చేపట్టిన యాత్రలో 20 మందికి పైగా మహా మండలేశ్వరులు, రెండు వందల మందికి పైగా నాగ సన్యాసులు పాల్గొన్నారు.
బ్రిటీష్ వారి పాలనలో ఇలాంటి అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాలు నాగసాధువుల ఆధ్వర్యంలో జరిగేవి. స్వాకుంభమేళా లాంటి భారీ ఆధ్యాత్మిక ఉత్సవాల్లో సాధువులంత పాల్గొనేలా చేయడంలో అఖాడాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. సాధు సంస్థలను ఏకతాటిపైకి తీసుకురావడమే వీరి ప్రధాన కర్తవ్యంతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి
కుంభమేళా లాంటి భారీ ఆధ్యాత్మిక ఉత్సవాల్లో సాధువులంత పాల్గొనేలా చేయడంలో అఖాడాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. సాధు సంస్థలను ఏకతాటిపైకి తీసుకురావడమే వీరి ప్రధాన కర్తవ్యం
ఆదిశంకరాచార్యులు ఏర్పాటు చేసిన అఖాడాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి..
నాగసాధువులు తమ ప్రతిజ్ఞలో భాగంగా కనీసం 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాలను సందర్శించాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో సూర్యోదయానికి ముందే నదిలో స్నానమాచరిస్తారు.
2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరగనున్న కుంభమేళాకి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు