Adivi Sesh : న్యూ ఇయర్‌ని చండీ హోమంతో మొదలుపెట్టిన అడివి శేష్.. ఈ అబ్బాయి చాలామంచోడు
అడివి శేష్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఈ అబ్బాయి చాలా మంచోడంటూ కామెంట్స్ చేస్తున్నారు.(Images Source : Instagram/Adivi Sesh)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదాదాపు అందరూ న్యూ ఇయర్‌ని పార్టీలతో ప్రారంభిస్తే.. అడివి శేష్ మాత్రం చండీ హోమం చేస్తూ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అనిపించేలా కనిపించాడు అడివి శేష్. (Images Source : Instagram/Adivi Sesh)
ఈ ఫోటోల్లో ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Candid. 2025 Begins 🔥 #Chandi #Homam #HappyNewYear అంటూ క్యాప్షన్ ఇచ్చి షేర్ చేశాడు. (Images Source : Instagram/Adivi Sesh)
For a moment my heart skipped a beat... Marriage? Then read the hashtags... అంటూ ఓ గర్ల్ ఫ్యాన్ రియాక్ట్ అయింది. ఒక్కసారిగా అతను పెళ్లి అప్డేట్ ఇస్తున్నాడేమో భయపడ్డట్టూ ఫన్నీగా కామెంట్ పెట్టింది.(Images Source : Instagram/Adivi Sesh)
మరికొందరు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అడివి శేష్‌కి విషెష్ చెప్తున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.(Images Source : Instagram/Adivi Sesh)
ప్రస్తుతం గూఢచారి 2, డకోయిట్ ఏ లవ్ స్టోరి అనే సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఇవి చిత్రీకరణ దశలో ఉన్నాయి.(Images Source : Instagram/Adivi Sesh)